మన బడి-మన పండుగ: విద్యార్థులకు ఘన స్వాగతం

158చూసినవారు
మన బడి-మన పండుగ: విద్యార్థులకు ఘన స్వాగతం
మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల (వెంకటేశ్వర)లో 'మన బడి-మన పండుగ' కార్యక్రమం ఘనంగా జరిగింది. కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలికి, మొక్కలు నాటి, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అందజేశారు. విద్యార్థులతో సరదాగా ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్