మార్కాపురంలో ముగిసిన పీర్ల పండగ

3811చూసినవారు
మార్కాపురంలో మూడు రోజుల పాటు జరిగిన పీర్ల పండగ వేడుకలు ముగిశాయి. పీర్ల చావిడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజున పీర్లకు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. తీన్మార్ వాయిద్యాల నడుమ యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అన్ని పీర్లు ఒకేచోట చేరడంతో పండుగ వాతావరణం నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్