గడ్డివాములో కొండచిలువ గుడ్లు

878చూసినవారు
గడ్డివాములో కొండచిలువ గుడ్లు
మార్కాపురం జిల్లా పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామంలో ఓ గడ్డివాములో కొండచిలువ గుడ్లు పెట్టి ఉండడాన్ని స్థానికులు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని పామును బంధించి, సుమారు 20 కొండచిలువ గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనతో గ్రామస్తులు తీవ్ర కలత చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్