మాణిక్ యోగా కార్యక్రమానికి వర్షం అడ్డంకి..

1094చూసినవారు
మాణిక్ యోగా కార్యక్రమానికి వర్షం అడ్డంకి..
మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బారుల ఉన్నత పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 'మాణిక్ యోగా' కార్యక్రమానికి ఆకస్మిక వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా యోగా మ్యాట్లు, మైక్ సిస్టమ్, ఇతర ఏర్పాట్లు తడిసిపోయాయి. వర్షం తగ్గకపోవడంతో అధికారులు ప్రస్తుతానికి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్