మార్కాపురంలో షాపులోకి చేరిన వర్షపు నీరు

282చూసినవారు
మార్కాపురం జిల్లా కేంద్రంలో ఆదివారం కురిసిన భారీ వర్షం కారణంగా డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లాయి. దీంతో డ్రైనేజీ నీరు ప్రధాన రోడ్లపైకి చేరి, అండర్ గ్రౌండ్ షాపుల్లోకి కూడా ప్రవేశించింది. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, పారిశుద్ధ్య కార్మికులు కాలువలను శుభ్రం చేయడం లేదని స్థానికులు ఆరోపించారు. పట్టణంలో శాశ్వత డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్