రేషన్ బియ్యం పట్టివేత

8చూసినవారు
రేషన్ బియ్యం పట్టివేత
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సమీపంలో అక్రమ రేషన్ బియ్యం రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ మినీ లైలాండ్ వాహనంలో తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి, రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :