బస్సు ప్రమాదం ఘటనలో షాకింగ్ విషయాలు

839చూసినవారు
మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్టర్ అయిన బస్సును స్వయంగా ట్రావెల్స్ యజమాని హరికృష్ణ నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బస్సు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయినట్లు గుర్తించిన పోలీసులు, అతన్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటనలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్