ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

2010చూసినవారు
మార్కాపురం జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవారం రాత్రి ప్రధాన వీధుల్లో సీతారామ లక్ష్మణుల ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, భారీ భక్తజన సందోహం మధ్య స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శ్రీరామనవమి విశిష్టతను ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్