మార్కాపురం జడ్పీ చైర్మన్ రేసులో టీడీపీ సీనియర్ శనగా నారాయణ రెడ్డి

0చూసినవారు
మార్కాపురం జడ్పీ చైర్మన్ రేసులో టీడీపీ సీనియర్ శనగా నారాయణ రెడ్డి
మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్ ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పుల్లలచెరువు మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు శనగా నారాయణ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు, పార్టీ కార్యకర్తలు-నాయకులతో అనుబంధం, నియోజకవర్గ పోల్ మేనేజ్‌మెంట్‌లో అనుభవం, ప్రజా సమస్యలపై స్పందించే తత్వం ఆయనకు బలాలుగా యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఆయనేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

సంబంధిత పోస్ట్