ఆలయ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన కూటమి నాయకులు

428చూసినవారు
ఎన్డీఏ కూటమి, హిందూ సంఘాలు మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టాయి. గత వైసిపి ప్రభుత్వం లడ్డు తయారీలో రసాయనాలు వాడిందని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుందని ఎన్డీఏ కూటమి నాయకులు కందుల రామిరెడ్డి ఆరోపించారు. తిరుమలలో 20 లక్షల కిలోల కల్తీ రసాయనాలతో 50 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్