రజకులలో రాజకీయ పరిజ్ఞానం ఉంది

3362చూసినవారు
మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆదివారం పట్టణంలో జరిగిన రజక ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రజకులలో అత్యధికంగా రాజకీయ పరిజ్ఞానం ఉందని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమావేశం అద్భుతంగా నిర్వహించారని ఆయన రజకులను కొనియాడారు.

సంబంధిత పోస్ట్