ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఎస్ఐలు బదిలీ

4390చూసినవారు
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఎస్ఐలు బదిలీ
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముగ్గురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావును వెలిగండ్లకు, వెలిగండ్ల ఎస్ఐ జి. పావనిని వీఆర్కు, తర్లుపాడు ఎస్ఐగా సీహెచ్. శివ బసవరాజును నియమించి, అక్కడ పనిచేస్తున్న బి. బ్రాహ్మనాయుడిని వీఆరకు బదిలీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్