కళ్ళల్లో కారం కొట్టి మరీ చోరీ

979చూసినవారు
కళ్ళల్లో కారం కొట్టి మరీ చోరీ
మార్కాపురం మండలం రాజుపాలెం సమీపంలో సోమవారం పట్టపగలే ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిపై కారం చల్లి, వారి వద్ద ఉన్న రూ. 2.50 లక్షల నగదుతో కూడిన బ్యాగును కారులో వచ్చిన దొంగలు అపహరించుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్