రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

5645చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
త్రిపురాంతకం మండలంలోని గొల్లపల్లి వెల్లంపల్లి మధ్య మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సోమేపల్లికి చెందిన పి. ప్రసాద్ (31), ఎన్ కోటేశ్వరరావు (48) అనే మామ, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ద్విచక్రవాహనంపై మార్కాపురం వెళ్తుండగా, గుంటూరు నుంచి శ్రీశైలం వెళ్తున్న అంబులెన్స్ వీరిని ఢీకొట్టింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్