ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేస్తాం

1950చూసినవారు
మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, వెలుగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రాజెక్టు, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన కలెక్టర్, జూన్ 15 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్