ఎస్పీ కార్యాలయంలో 85 ఫిర్యాదులు

2136చూసినవారు
ఎస్పీ కార్యాలయంలో 85 ఫిర్యాదులు
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 85 అర్జీలు అందాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు అర్జీదారులతో నేరుగా మాట్లాడి, సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్