ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ ఏపీ ఓడా చైర్మన్ షేక్ రియాజ్ మంగళవారం మాట్లాడుతూ, తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని సిట్ తేల్చి చెప్పిందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజమే చెప్పారని, వైసిపి నాయకులు లడ్డూ ప్రసాదం కల్తీ జరగలేదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.