10వ తరగతి ఫీజు చెల్లింపుకై మరో అవకాశం: డీఈవో

454చూసినవారు
10వ తరగతి ఫీజు చెల్లింపుకై మరో అవకాశం: డీఈవో
జిల్లాలో మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి, ఫీజు చెల్లించిన విద్యార్థుల కోసం డీఈవో రేణుక కీలక సూచనలు చేశారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయం గురువారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తత్కాల్ స్కీం ద్వారా ఫీజు చెల్లించే అవకాశం ఈ నెల 12 వరకు పొడిగించబడింది. విద్యార్థులు వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చు. హెచ్.ఎంలు నామినల్ రోల్స్, ఇతర పత్రాలను ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్