మద్యం మత్తులో క్షవరం నిరాకరించడంతో బార్బర్‌పై కత్తితో దాడి

0చూసినవారు
ఒంగోలులోని ఓ సెలూన్ షాప్‌లో బార్బర్ మహేంద్రపై మద్యం మత్తులో వచ్చిన వ్యక్తి కత్తితో దాడి చేశాడు. క్షవరం చేయడానికి నిరాకరించడంతో ఆగ్రహించిన నిందితుడు ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మహేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్