తల్లితండ్రుల వద్దకు సురక్షితంగా బాలుడు

420చూసినవారు
తల్లితండ్రుల వద్దకు సురక్షితంగా బాలుడు
ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి నుంచి తప్పిపోయి తిరుగుతున్న ఏడేళ్ల బాలుడిని సీఐ విజయ్ కృష్ణ తల్లిదండ్రులకు అప్పగించారు. డయల్ 112కు అందిన సమాచారం మేరకు, సీఐ ఆదేశాలతో రక్షక సిబ్బంది బాలుడి తల్లిదండ్రుల ఆచూకీ కనుగొని, బాలుడిని వారికి అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్