నూతన గృహాలు ప్రారంభించిన కలెక్టర్

419చూసినవారు
ఒంగోలు నగరంలోని కొండమెట్ట కాలనీలో పీఎంఏవై పథకం కింద నిర్మించిన గృహాలను కలెక్టర్ రాజా బాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సోమవారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పీఎంఏవై స్కీం కింద ఏర్పాటు చేసిన ఇళ్లలో గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల సొంతింటి కలలు నెరవేర్చడమే తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్