శనివారం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఒంగోలులోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా దర్శి, అద్దంకి, ఒంగోలు, ఎస్ఎన్ఎ్పడు, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల ఈవీఎంలు, వీవీప్యాట్లు, కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లను పరిశీలించారు.