కేశవరాజు కుంటలో కార్డెన్ సర్చ్

1459చూసినవారు
కేశవరాజు కుంటలో కార్డెన్ సర్చ్
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కేశవరాజు కుంటలో ఆదివారం రాత్రి పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో సరైన ధ్రువపత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. ఒంగోలు డివిజన్ పోలీసులు ఈ సెర్చ్ లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్