ప్రకాశం జిల్లాలో మురుసు తుఫాన్ బీభత్సం: భారీగా ఆస్తి నష్టం

10చూసినవారు
ప్రకాశం జిల్లాలో మురుసు తుఫాన్ బీభత్సం: భారీగా ఆస్తి నష్టం
ప్రకాశం జిల్లాలో మంగళవారం మురుసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల భారీ ఆస్తి నష్టం సంభవించింది. నెల్లూరు బస్టాండ్ సెంటర్, రిమ్స్ మరియు డి-మార్ట్ ప్రాంతాలలో పార్కింగ్ చేసిన వాహనాలు గాలికి కొట్టుకుపోయి పడిపోయాయి. అంతేకాకుండా, చిన్న వ్యాపారుల తోపుడు బండ్లు, ఐస్ క్రీమ్ బండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

సంబంధిత పోస్ట్