జరుగుమల్లి శివారులో మృతదేహం కలకలం

586చూసినవారు
జరుగుమల్లి శివారులో మృతదేహం కలకలం
జరుగుమల్లి గ్రామ శివారులో నల్లవాగు వద్ద గుర్తుపట్టలేని స్థితిలో యువకుడి మృతదేహం కనిపించింది. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు పరిశీలించగా ఆధార్‌కార్డు లభ్యమైంది. దాని ప్రకారం మృతుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకి చెందిన బాణాల కృష్ణమాచారిగా గుర్తించారు. బంధువులకు సమాచారం చేరవేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్