ఈనెల 9 నుంచి ఫ్రీ పబ్లిక్ పరీక్షలు

301చూసినవారు
ఈనెల 9 నుంచి ఫ్రీ పబ్లిక్ పరీక్షలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని డీఈవో రేణుక తెలిపారు. 9న తెలుగు, 10న హిందీ, 11న ఇంగ్లిష్, 12న మ్యాథ్స్, 13న ఫిజికల్ సైన్స్, 16న బయోలాజికల్ సైన్స్, 17న సోషల్ స్టడీస్, 18న కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్