హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం

471చూసినవారు
హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శనివారం పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. వాహనంతో పాటు వెనుక కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోతే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్