హార్టికల్చర్ హబ్ గా ఉమ్మడి ప్రకాశం జిల్లా

713చూసినవారు
ఉమ్మడి ప్రకాశం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎస్టిమేటివ్ కమిటీ సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. పశ్చిమ ప్రకాశం, ప్రకాశం జిల్లాల్లో పండే పంటల గురించి, గతంలో గిట్టుబాటు ధర లేని నల్ల పొగాకును ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదేశాలతో కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వివరించారు.

సంబంధిత పోస్ట్