ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి గాయాలు

700చూసినవారు
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి గాయాలు
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శుక్రవారం సూరారెడ్డిపాలెం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం తప్పి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులోని సుజాతనగర్ కు చెందిన దశరథ రామిరెడ్డి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్