ఒంగోలులో భారీ చోరీ

1చూసినవారు
ఒంగోలులో భారీ చోరీ
ఒంగోలులోని ఆశ్రమం వెనక కాలనీలో ఆదివారం కుటుంబంతో కలిసి వైజాగ్ వెళ్లిన వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి సుమారు 1.1 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు, 50 కిలోల రాగి కడ్డీలు, రూ.7 లక్షల నగదు అపహరించుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్