రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

199చూసినవారు
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. బుధవారం ఒంగోలు పట్టణ సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై, ముఖ్యంగా అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను పోలీసులు పరిశీలించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్