ఒంగోలులో శుక్రవారం మంత్రి స్వామి మాట్లాడుతూ, కల్తీ నెయ్యి కేసుపై పిన్ టు పిన్ చర్చించేందుకు తాను సిద్ధమని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కల్తీ మద్యం కేసులో బెయిల్ మంజూరు కావడం సర్వసాధారణమని ఆయన అన్నారు. నెయ్యి కల్తీ జరగలేదని, ఏదైనా రిపోర్ట్‌ను వైసీపీ బహిర్గతం చేయాలని మంత్రి స్వామి పేర్కొన్నారు.