మహాసభల లోగోని ఆవిష్కరించిన మంత్రి

342చూసినవారు
మహాసభల లోగోని ఆవిష్కరించిన మంత్రి
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గురువారం ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బాలల ప్రపంచ తెలుగు మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైనట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్