సైబర్ నేరగాలతో అప్రమత్తత అవసరం

707చూసినవారు
సైబర్ నేరగాలతో అప్రమత్తత అవసరం
ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజలను సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఓటిపి ఫ్రాడ్స్, గిఫ్ట్ ప్రాడ్స్, షేర్ మార్కెట్ వంటి అంశాలలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ నగదును కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్