ఆస్తి వివాదం నేపథ్యంలో ఘర్షణ ఒకరికి గాయాలు

465చూసినవారు
ఆస్తి వివాదం నేపథ్యంలో ఘర్షణ ఒకరికి గాయాలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం ఆస్తి వివాదం కారణంగా జరిగిన ఘర్షణలో ఇర్నియా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వీరి మధ్య పాత గొడవలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.

సంబంధిత పోస్ట్