ఒంగోలు సబ్ డివిజన్ లో పోలీస్ యాక్ట్

720చూసినవారు
ఒంగోలు సబ్ డివిజన్ లో పోలీస్ యాక్ట్
ఒంగోలు డివిజన్ పరిధిలో ముందస్తు పోలీస్ అనుమతి లేకుండా బహిరంగ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని ఒంగోలు శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజా సంఘాలు, కార్మిక యూనియన్లు, రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్