గుర్తుతెలియని వ్యక్తి మృతి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

480చూసినవారు
గుర్తుతెలియని వ్యక్తి మృతి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని అజంతా హోటల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే పోలీసులకు లేదా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్