రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన పోలీసులు

278చూసినవారు
ఒంగోలు పట్టణంలో సోమవారం ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్లను తొలగించారు. ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బంది కలిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయని, మిగతా డ్రైవర్లు కూడా వెంటనే వీటిని తొలగించాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్