నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

137చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఒంగోలు నగరంలోని ఎన్టీవోకాలనీ, చంద్రయ్యనగర్, నెహ్రునగర్ ఎక్స్టెన్షన్లలో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రంగారావు తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్