నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

129చూసినవారు
నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
విద్యుత్తు మరమ్మతుల కారణంగా బుధవారం ఒంగోలు నగరంలోని వంటవారి కాలనీ, మీరవలి బేకరి, గాంధీ పార్కు మెయిన్దేట్, మాంటిసోరి స్కూల్, కొండయ్య బొంకు, బెథూన్ నర్సింగ్ హోం, విన్నకోటవారి వీధి, ఖద్దర్ అఫీస్, రోడ్డు, సిద్దరాఘవరావు బజారు, ఉమామహేశ్వరి కాలేజీ ప్రాంతాలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డిఈ కేవి. పాండురంగరావు మంగళవారం తెలిపారు. వినియోగదారులు గమనించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్