నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

638చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఒంగోలు నగరంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాలలో కరెంటు సరఫరాలో అంతరాయం కలుగుతుందని డీఈ రంగారావు తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుజాతనగర్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్