కీలక ప్రకటన చేసిన ప్రకాశం కలెక్టర్

2323చూసినవారు
కీలక ప్రకటన చేసిన ప్రకాశం కలెక్టర్
ప్రకాశం జిల్లాలో ఐటీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, కమర్షియల్ భవనాలు, కార్యాలయ స్థలాలు, భూములు ఉన్న యజమానులు http://itinfra.ap.gov.in వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఆస్తులను విక్రయించేందుకు, అద్దెకు, లీజుకు ఇచ్చేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్