పవర్ లిఫ్టింగ్లో ప్రకాశం జిల్లా ఘన విజయం

514చూసినవారు
పవర్ లిఫ్టింగ్లో ప్రకాశం జిల్లా ఘన విజయం
విజయనగరం జిల్లా రాజాంలోని జి. ఎం. ఆర్. ఐ. టి యూనివర్సిటీలో ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన 13వ ఏపీ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026 పోటీలలో ప్రకాశం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచి, వివిధ విభాగాల్లో విజయం సాధించి పతకాల పంట పండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్