ఒంగోలులో రాకాస చిత్ర యూనిట్ సందడి

1132చూసినవారు
ప్రకాశం జిల్లా ఒంగోలులోని కృష్ణ థియేటర్లో 'రాకాస' చిత్ర బృందం సినిమా ఘన విజయం సందర్భంగా సక్సెస్ టూర్లో భాగంగా సందడి చేసింది. థియేటర్ వద్ద అభిమానులు హీరో, హీరోయిన్లకు ఘన స్వాగతం పలికారు. చిత్ర యూనిట్ ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించి, వారి నుంచి వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్