ఒంగోలులో టీటీడీలో సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపిక

390చూసినవారు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఎంపిక ప్రక్రియ ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగింది. 50 ఏళ్లలోపు మాజీ సైనికులు అర్హులుగా ప్రకటించబడటంతో, జిల్లా నుండి 20 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రహీం, మేనేజర్ గోవర్ధన్ రావు పర్యవేక్షణలో పది మందిని ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్