ఒంగోలు రూరల్ సీఐ గా శేషగిరిరావు

741చూసినవారు
ఒంగోలు రూరల్ సీఐ గా శేషగిరిరావు
ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ సీఐగా శ్రీకాంత్ బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ స్థానంలో పనిచేసిన శ్రీకాంత్ బాబును ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీఆర్ కు బదిలీ చేశారు. వీఆర్ లో ఉన్న శేషగిరిరావును టూ టౌన్ సీఐగా ఎస్పీ నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శేషగిరిరావు తనవంతు బాధ్యతతో అసాంఘిక కార్యకలాపాలను అరికడతానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్