ఒంగోలులో నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ

536చూసినవారు
ఒంగోలులో నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ
ఒంగోలులో బుధవారం సాయంత్రం ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. తిరుపతిలో ఎస్ఎఫ్ఎ నాయకులను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ప్రకాశం జిల్లా ఎస్ఎఫ్ఎ నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వీరాస్వామి మాట్లాడుతూ, ఎస్ఎఫ్ఎ విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుందని, అలాంటి సమయంలో నాయకులను కిడ్నాప్ చేయడం సరికాదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్