ఒంగోలు కలెక్టరేట్ వద్ద పొగాకు రైతుల దీక్షలు

1625చూసినవారు
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. గిట్టుబాటు ధర లభించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎస్కేయం జిల్లా అధ్యక్షుడు చుండూరి రంగారావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమయ్యాయని, చంద్రబాబు కనీసం మద్దతు ధర ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్