మేము అమాయకులను ఎక్కడ జైల్లో పెట్టాం: మంత్రి సత్య కుమార్

1380చూసినవారు
గురువారం ఒంగోలులో పర్యటించిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్, వైసిపి ఆరోపణలను ఖండించారు. తాము అమాయకులను జైల్లో పెట్టలేదని, దళితులపై దాడి చేసి, తిరుమల లడ్డూలో కల్తీ చేసిన వైసిపి నాయకులే జైలుకు వెళ్లారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి జరగలేదని, అందుకే వైసిపి నాయకులు తమను కూడా జైల్లో పెట్టాలని కోరుకుంటున్నారని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్