యముడు చిత్రగుప్తుడి వేషాలతో అవగాహన

1077చూసినవారు
యముడు చిత్రగుప్తుడి వేషాలతో అవగాహన
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో బుధవారం పోలీసులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణతో వాహనదారులకు జాగ్రత్తలు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్